హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోలన్ జిల్లాలోని జాతీయ రహదారి-5 దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఎలాంటి భారీ నష్టం జరగలేదు. కొన్ని కార్లు ముందుకు వెళ్లిన తర్వాత వెనుక కొండచరియలు పడ్డాయి.