హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మృత్యువులా దూసుకొచ్చిన కారు..

జాతీయం10:32 AM August 20, 2019

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మొహద్దిపూర్ బజార్ ప్రాంతంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు రెండు బైక్స్‌తో సహా పాదాచారులను ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం 8మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహించిన పోలీసులు.. అతను మద్యం మత్తులో లేడని చెప్పారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18