హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అతివేగంతో కారు బీభత్సం...బైక్‌లపైకి దూసుకెళ్లి..

జాతీయం21:16 PM August 19, 2019

నడిరోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపుతప్పి రెండు బైక్‌లపైకి దూసుకెళ్లింది. కారు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. కారు బీభత్సం దృశ్యాలు సీీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18