HOME » VIDEOS » National

Video: ముంబైలో నడిరోడ్డుపై కారులో మంటలు

ఇండియా న్యూస్11:47 AM November 21, 2018

ముంబైలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బయటకు దిగారు. అందరూ చూస్తుండగానే మంటలు పెద్దఎత్తున వ్యాపించి కారు మొత్తం కాలి బూడిదయ్యింది. అదే రోడ్డుపై ఇతర వాహనాలు కూడా వెళ్తుండటంతో ఇది చూసిన ఇతర ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు.

webtech_news18

Top Stories