హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మంటల్లో కాలిబూడిదైన కారు..చూస్తుండగానే దగ్ధం

జాతీయం22:31 PM April 15, 2019

ఢిల్లీలోని మండీ హౌజ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును ఆపి బయటకు దిగేశాడు. అగ్నిమాపకశాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట మంటల్లో కారు తగలబడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

webtech_news18