HOME » VIDEOS » National

Video : షాకింగ్ కార్ యాక్సిడెంట్... భలే తప్పించుకున్నాడుగా...

ఇండియా న్యూస్09:34 AM February 01, 2020

గుజరాత్... సూరత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం అందర్నీ ఆశ్చర్యపరిచింది. లక్కేంటంటే... కారు రాష్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్... రోడ్డుపై ఉన్న ఓ కుర్రాణ్ని ఢీకొట్టబోయాడు. ఆ క్రమంలో కుర్రాడు తెలివిగా తప్పించుకోగా... కారు వెళ్లి.. రెండు బైకులు, ఓ కరెంటు పోల్‌నీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే... కారు బానెట్ నుంచీ మంటలు వచ్చాయి. అప్రమత్తమైన స్థానికులు పరుగున వెళ్లి కారులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. తద్వారా భారీ ప్రాణ నష్టం జరగకుండా తప్పించినట్లైంది.

webtech_news18

Top Stories