హోమ్ » వీడియోలు » జాతీయం

Video: CAAకి వ్యతిరేకంగా వయనాడ్‌లో రాహుల్ ర్యాలీ

జాతీయం15:42 PM January 30, 2020

పౌరసత్వ వ్యతిరేక చట్టానికి (CAA) వ్యతిరేకంగా కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ హంతకుడు నాథురాం గాడ్సే, ప్రధాని మోదీ సిద్ధాంతాలు ఒక్కటేనని విరుచుకుపడ్డారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading