హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సర్పంచ్ ఎన్నికల్లో నోట్ల వర్షం.. ఎగబడిన జనం..

జాతీయం22:40 PM January 29, 2020

ఎన్నికలంటే ఓట్ల పండగ కాదు. నోట్ల పండగ. దేశ రాజకీయాలు అలా మారిపోయాయి. ఏ చిన్న ఎన్నికలు జరిగినా నోట్ల వర్షం కురవాల్సిందే.. మద్యం ఏరులై పారాల్సిందే..! ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ సర్పంచ్ అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు. బూందీ ప్రాంతంలో ఓ అభ్యర్థి రూ.500 నోట్ల కట్టను గాల్లోకి విసిరేశాడు. వాటిని పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading