హోమ్ » వీడియోలు » జాతీయం

Video: దున్నపోతు దారి తప్పింది.. పందెం రాయుళ్ల తల పగిలింది..

జాతీయం22:22 PM September 12, 2019

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దున్నపోతుల బండ్ల పోటీలు నిర్వహించారు. హైవే మీద దున్నపోతులకు టైర్ బండ్లు కట్టి.. పరుగులు పెట్టించారు. అయితే, ఓ చోట దున్నపోతు దారి తప్పింది. దీంతో దున్నపోతు కింద పడిపోయింది. అందులో ఉన్న ముగ్గురు కింద పడిపోయారు.

webtech_news18