హోమ్ » వీడియోలు » జాతీయం

Video: తీరం దాటి బుల్ బుల్ తుఫాను.. భీకర గాలులు

జాతీయం12:55 PM November 10, 2019

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తుపాను అర్థరాత్రి తీరం దాటింది. పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ తుపాను గత రాత్రి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటినట్టు వాతావరణశాఖ తెలిపింది.ఈ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి.భారీగా చెట్లు, హోర్డింగ్స్ నేలకొరుగుతున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading