హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కళ్ల ముందే కుప్పకూలిన భవనం... పరుగులు పెట్టిన ప్రజలు

జాతీయం17:32 PM September 20, 2019

ముంబైలోని లోకమాన్య తిలక్ రోడ్‌లోని ఓ నాలుగు అంతస్థుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. దీంతో అక్కకున్న వారంతా భయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading