హోమ్ » వీడియోలు » జాతీయం

Video: హిమాచల్‌ప్రదేశ్‌లో కూలిన భవనం... ఏడుగురి దుర్మరణం

జాతీయం11:34 AM July 15, 2019

హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు అంతస్థుల భవనం... కుప్పకూలింది. భారీ వర్షాలకు సొలాన్‌లో భవనం ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

webtech_news18