Union budget 2019: మధ్యంతర బడ్జెట్‌పై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరిందని హర్షం వ్యక్తంచేశారు.