హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్లో ఓ వాటర్ పైప్ లైన్ పగిలింది. పైప్ నుంచి పెద్ద ఎత్తున నీరు ఎగజిమ్మడంతో వాటర్ ఫౌంటెన్లా కనిపించింది. భారీ రంధ్రం పడడంతో రోడ్డుపై నీరు వృథాగా పోయింది.