హోమ్ » వీడియోలు » జాతీయం

అత్తారింట్లో టాయిలెట్ ఉంటే పెళ్లికూతురికి ప్రభుత్వం రూ.50వేల బహుమానం

జాతీయం22:05 PM October 10, 2019

స్వచ్చ భారత్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీలో షాదీ ముబారక్ తరహాలో అక్కడ కూడా ఓ స్కీమ్ తీసుకొచ్చింది. అయితే, అత్తవారింట్లో టాయిలెట్ ఉంటేనే ఆ పెళ్లికూతురికి రూ.50వేల నగదు అందుతుందని షరతు విధించింది.

webtech_news18