హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పామును కాపాడిన బాలుడు...వీడియో వైరల్

జాతీయం12:55 PM June 03, 2019

పాములను చూస్తే చిన్నపిల్లలే కాదు పెద్దలూ హడలిపోతారు. పాము కనిపిస్తే చాలు..అక్కడి నుంచి పరుగులు పెడతారు. కానీ ఈ చిన్నారులు మాత్రం ఆపదలో ఉన్న పామును కాపాడారు. ఐరన్‌ వేస్ట్‌ వలలో చిక్కుకున్న ఆ విష సర్పాన్ని బయటకు తీసి రక్షించారు. కరుస్తుందన్న భయాన్ని పక్కనబెట్టి..దాని ప్రాణాలను నిలబెట్టారు. ఒడిశాలోని మయూర్‌బంజ్‌లో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading