హోమ్ » వీడియోలు » జాతీయం

Video : భవనం పైనుంచీ పడిన చిన్నారి... కాపాడిన స్థానికులు...

జాతీయం12:25 PM December 03, 2019

సినిమాల్లో ఇలాంటి సీన్లు కనిపిస్తుంటాయి. రియల్ లైఫ్‌లో భవనం పైనుంచీ ఎవరైనా కిందకు పడితే... ఎలాంటి పరదా, దుప్పటి వంటివి లేకుండా కాపాడిన సందర్భాలు చాలా తక్కువ. గుజరాత్‌.. డమన్‌లో ఈ ఘటన జరిగింది. ఓ పిల్లాడు... భవనం ఎక్కి... జారాడు. ఆ పిల్లాడు కిందపడేలా ఉండటాన్ని ఓ కుర్రాడు చూశాడు. గట్టిగా అరిచాడు. చుట్టూ ఉన్న జనం గబగబా అక్కడకు వచ్చారు. అందరూ తలో చెయ్యీ వేసి... పిల్లాడి కోసం ఉత్కంఠగా చూశారు. ఇంతలో జారిన పిల్లాడు క్షణాల్లో కింద పడ్డాడు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న స్థానికులు... ఆ కుర్రాణ్ని ప్రాణాలతో కాపాడారు. ఎలాంటి గాయాలూ అవ్వకుండా రక్షించారు. గ్రేట్ కదా.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading