HOME » VIDEOS » National

Video : బాటిల్ క్యాప్ ఛాలెంజ్... హీరో అర్జున్ ఇరగదీశాడుగా...

ఇప్పటికే మనం చాలా రకాల ఛాలెంజ్‌లు చూశాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన బాటిల్ క్యాప్ ఛాలెంజ్ దుమ్మురేపుతోంది. కాలుతో తన్ని బాటిల్ క్యాప్ దానంతట అదే ఊడేలా చెయ్యడమే బాటిల్ క్యాప్ ఛాలెంజ్. ఇదేమంత తేలిక కాదు. బాటిల్ పడకూడదు. మూత ఊడిపోవాలి. యాక్షన్ హీరో అర్జున్... ఈ ఛాలెంజ్‌ని విజయవంతంగా పూర్తి చేశాడు.

Krishna Kumar N

Top Stories