హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అమరజవాన్లకు ఐశ్వర్యరాయ్ నివాళి

జాతీయం17:19 PM February 15, 2019

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల యావత్ దేశం కీర్తిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సైనికులకు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ నివాళి అర్పించింది. ఇండోర్‌లోని సెజ్ యూనివర్సిటీలో జరుగుతున్న వరల్డ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కాంగ్రెస్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా కొవ్వొత్తి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించింది ఐశ్వర్య.

webtech_news18