హోమ్ » వీడియోలు » జాతీయం

Video : సూరత్‌లో శిల్పాశెట్టి యోగా క్లాసులు...

జాతీయం12:07 PM June 17, 2019

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని... సూరత్‌లో సందడి చేసింది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. యోగా నేర్పించేందుకు ఆమె ఏర్పాటు చేసిన యోగా క్లాసులకు 3వేల మంది హాజరయ్యారు. వారంతా 21న యోగా ప్రదర్శన ఇస్తామని తెలిపారు.

Krishna Kumar N