దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత తాగునీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ పరిస్థితికి ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. నీటి సంరక్షణపై అవగాహనకు న్యూస్18 చేపట్టిన #MissionoPani క్యాంపెయిన్‌కి మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.