హోమ్ » వీడియోలు » జాతీయం

Video: జమ్మూ కాశ్మీర్‌లో ప్రశాంతంగా బీడీసీ ఎన్నికలు

జాతీయం13:53 PM October 24, 2019

జమ్మూ కాశ్మీర్‌లో బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్న అనంతరం తొలిసారి జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

webtech_news18