HOME » VIDEOS » National

Video:శబరిమల అంశంపై అట్టుడుకుతున్న కేరళ.. ఆగని నిరసనలు...!

ఇండియా న్యూస్13:31 PM October 18, 2018

శబరిమల అయ్యప్ప సన్నిధిలో అన్ని వయస్కు మహిళల ప్రవేశంపై ఇంకా కేరళ అట్టుడుకుతూనే ఉంది. బుధవారం అయ్యప్ప స్వామి దేవాలయం తెరుచుకుంది. అయితే మహిళల్ని మాత్రం గుడి లోపలికి వెళ్లకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో బీజేపీ యువమోర్చా నాయకులు ఆందోళనకు దిగారు.

webtech_news18

Top Stories