HOME » VIDEOS » National

అమిత్ షా చెప్పాడంటే..అన్ని సీట్లు వస్తాయి : మోదీ

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా..చాలా కష్టపడతాడని..అతని మాదిరిగా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా కష్టపడరన్నారు మోదీ. ఆయన మాట్లాడుతూ..అమిత్ షాకు బూత్ లెవల్ నుండి కార్యకర్తల పని తీరు తెలుసని...అంతేకాదు..అతను కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా సంవత్సరం పొడవునా..పార్టీకోసం పనిచేస్తాడని అన్నారు. అందుకే అమిత్ షా చెప్పాడంటే..పార్టీకి అన్ని సీట్లు వస్తాయని అన్నారు.

webtech_news18

Top Stories