హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చీపురు పట్టిన అమిత్ షా... ఊడ్చేశారుగా...

జాతీయం10:54 AM September 14, 2019

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా... సేవా సప్త క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, నేతలు విజయ్ గోయల్, విజేందర్ గుప్తా తదితరులు... చీపుర్లు పట్టారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఫ్లోర్‌ను శుభ్రం చేశారు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading