హోమ్ » వీడియోలు » జాతీయం

Video: 'నమో' క్యాప్‌లు, టీషర్ట్‌‌లు...బీజేపీ వినూత్న ప్రచారం

జాతీయం18:55 PM March 04, 2019

2019 ఎన్నికల్లో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది బీజేపీ. 'నమో'(నరేంద్ర మోదీ) పేరిట క్యాప్‌లు, టీషర్ట్‌లు తయారుచేసి ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నమో మర్కండైజ్ వ్యాన్స్‌ను జెండాఊపి ప్రారంభించారు బీజేపీ చీఫ్ అమిత్ షా.

webtech_news18