హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మా నాన్న నుంచి ప్రాణహాని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె

జాతీయం16:13 PM July 11, 2019

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె తన ప్రియుడితో కలసి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే, తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందంటూ ఆమె తన భర్తతో కలసి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బరేలీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా (23), అజితేష్ కుమార్ (29) అనే ఓ దళిత యువకుడిని ప్రేమించింది. తన కుటుంబసభ్యుల అంగీకారం లేకుండా అతడిని పెళ్లి చేసుకుంది.

webtech_news18