Hema Malini: బీజేపీ ఎంపీ హేమా మాలిని ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ, చివరన రాధే రాధే అంటూ ముగించారు. దీంతో సహచర బీజేపీ ఎంపీలు కూడా కూడా రాధే రాధే అంటూ ఆమెకు మద్దతు పలికారు. డ్రీమ్ గర్ల్ హేమా మాలిని..ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నుండి రెండో సారి లోక్ సభకు ఎన్నికైయారు.