లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా నడుస్తోంది. అందులో భాగంగా గుజరాత్లోని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గుజరాత్లోని ఓ పార్టీ కార్యకర్త...మోదీ మాస్క్ ధరించి తన అభిమానాన్ని చాటుతూ..సంబరాలు చేసుకుంటున్నాడు.