హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఆర్ఎస్‌ఎస్‌‌పై సీపీఎం వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్

జాతీయం19:40 PM November 21, 2018

ఆర్ఎస్ఎస్ అనేది.. ఖలిస్థాన్ లాంటి ఉగ్రవాద సంస్థ అంటూ కేరళ సీపీఎం నేతలు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ఖలిస్థాన్ తరహాలో ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తే దాని మీద విమర్శలు చేసే వారు ఒక్కరు కూడా మిగలరన్నారు. కేరళలో వరదలు వస్తే ప్రాణాలకు తెగించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సహాయం చేశారని రాజాసింగ్ అన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading