HOME » VIDEOS » National

యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవ్వాలని.. 1001 మెట్లు ఎక్కిన బీజేపీ ఎంపీ..

కర్నాటకలో ప్రస్తుత రాజకీయం రసవత్తరంగా నడుస్తున్న సమయాన.. బిఎస్ యడ్యూరప్ప రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి కావాలని కర్నాటక బీజేపీ ఎంపి, శోభా కరండ్లజే 1001 మెట్లు ఎక్కి మైసూరులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించారు.

webtech_news18

Top Stories