హోమ్ » వీడియోలు » జాతీయం

Video : బసిరత్ జిల్లాలో బీజేపీ బంద్... బెంగాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

జాతీయం12:40 PM June 10, 2019

బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పట్టు సాధించిన బీజేపీ... టీఎంసీ కార్యకర్తల దూకుడికి చెక్ పెడుతూ... అంతే దూకుడుతో వ్యవహరిస్తోంది. తాజాగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన ఘర్షణలో 8 మంది కార్యకర్తలు చనిపోవడంపై ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బసిర్హత్ జిల్లాలో 12 గంటల బంద్‌కి పిలుపునిచ్చిన బీజేపీ కార్యకర్తలు... పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బంద్ చేపట్టేందుకు వీలు లేదని, అనుమతి లేదని పోలీసులు చెబితే... జై శ్రీరాం అంటూ తిరగబడుతున్నారు. వారిని కంట్రోల్ చెయ్యడం పోలీసులు, భద్రతా బలగాల వల్ల కూడా కావట్లేదు.

Krishna Kumar N