2014 లోక్సభ సీట్ల కన్న ఎక్కువ సీట్లు గెలవనున్నామన్నారు మోదీ. దేశానికి చాలా చేశామనీ..ఖచ్చితంగా దేశ ప్రజలు బీజేపీని గెలిపిస్తారన్నారు. ఆయన మాట్లాడుతూ..గతంలో కేవలం నాలుగు సీట్లున్న..బీజేపీ ఇప్పుుడు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని..తెలిపారు. రాబోయో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టనున్నారని..ఆయన మాట్లాడుతూ.. పోయిన సారి కన్న అధికంగా సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.