హోమ్ » వీడియోలు » జాతీయం

బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు పూజలు..అనుకూల ఫలితాల కోసం కార్యకర్తల ప్రార్థనలు

జాతీయం08:49 AM May 23, 2019

లోక్ సభ ఎన్నికలు ఫలితాలు రానున్న వేళా.. కాన్పూర్, ఢిల్లీ బీజేపీ పార్టీ ఆఫీస్‌ల ముందు పూజలు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. తమ పార్టీ అధికారంలోకి రావాలనీ, మళ్లి నరేంద్ర మోదీ ప్రధాని అవ్వాలని యాగాలు చేస్తున్నారు పార్టీ అనుచరులు.

webtech_news18