హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అరుణ్ జైట్లీకి అమిత్ షా నివాళి

జాతీయం19:43 PM August 24, 2019

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ పార్థివదేహానికి నివాళి అర్పించారు. హైదరాబాద్‌ టూర్‌ను అర్ధంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లిన అమిత్ షా జైట్లీ నివాసానికి వెళ్లి అంజలి ఘటించారు. జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు.

webtech_news18