హోమ్ » వీడియోలు » జాతీయం

Video : డాక్టర్ల నిర్లక్ష్యంతో బంధువు చనిపోయాడని..

జాతీయం09:07 AM January 22, 2020

ఆస్పత్రిలో చేరిన బంధువు వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ఊరి ప్రజలు ఆస్పత్రిపై దాడికి పాల్పడ్డారు. అంబులెన్స్‌తో సహా ఆస్పత్రిలోని వస్తువులను ధ్వంసం చేశారు. ఊరికి ఊరంతా కదిలొచ్చి సిబ్బందిపైనా దాడి చేశారు. ఈ ఘటన బిహార్‌లోని కూచ్ బెహర్‌లో చోటుచేసుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading