HOME » VIDEOS » National » BHUTAN PRIME MINISTER LOTAY TSHERING REACHES DELHI FOR MODIS OATH CEREMONY SR

మోదీ ప్రమాణ స్వీకారానికి అతిథిగా భూటాన్ ప్రధాని..ఢిల్లీ చేరిక

లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు ప్రధాన మంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా భూటాన్ ప్రధాని లోతెయ్‌ శెరింగ్‌ ప్రమాణ స్వీకారానికి అతిథిగా వస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఢిల్లీ చేరుకున్నారు.

webtech_news18

Top Stories