HOME » VIDEOS » National

Video: పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

ఇండియా న్యూస్11:45 AM January 09, 2019

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌లో ట్రేడ్ యూనియన్లు చేపట్టిన బంద్ రెండోరోజుకు చేరింది. బంద్ ఎఫెక్ట్‌లో పలు ప్రాంతాల్లో రైళ్లు, బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. అటు కేరళలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల బంద్ ఎఫెక్ట్‌తో ప్రజా జీవనం స్తంభించిపోయింది.

webtech_news18

Top Stories