HOME » VIDEOS » National

Video : హెడ్ కూల్ ఏసీ హెల్మెట్ తయారుచేసిన టెక్కీ

ఇండియా న్యూస్15:15 PM September 18, 2019

ఎండలో బైక్‌పై వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు హెల్మెట్ ధరించడం వల్ల చెమట వస్తోందా..? ఇదే విషయంపై దృష్టి పెట్టిన బెంగళూరుకు చెందిన సందీప్ దహియా హెడ్ కూల్ ఏసీ హెల్మెట్‌ను తయారుచేశారు. ఓ మల్టీ నేషనల్ కంపెనీకి డైరెక్టర్‌గా పనిచేస్తున్న సందీప్.. గత నాలుగున్నరేళ్లలో ఇలాంటి 8 రకాల హెల్మెట్స్ తయారుచేశాడు. బైక్ బ్యాటరీ పవర్‌తోనే ఇది పనిచేయనుంది. సాధారణ హెల్మెట్స్ బరువు 800 గ్రా. నుంచి 2 కేజీల వరకు ఉండగా.. హెడ్ కూల్ హెల్మెట్ బరువు 1.7కి.మీ మాత్రమే.

webtech_news18

Top Stories