HOME » VIDEOS » National

Video: భాగ్యనగరంలో బెంగాలీల దసరా సెలబ్రేషన్స్

ఇండియా న్యూస్18:17 PM October 18, 2018

హైదరాబాద్‌లో స్థిరపడిన బెంగాలీలు.. దసరా నవరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. భాగ్యనగరంలోని ఓ హైస్కూల్లో వేడుకలు చేపట్టారు. పెద్ద ఎత్తున బెంగాలీలు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ నోరూరించింది. ప్రత్యేకంగా పులస చేపల కూర నోట్లో నీళ్లు తెప్పించింది. పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

webtech_news18

Top Stories