జమ్మూకశ్మీర్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ మంచు కురుస్తోంది. కశ్మీర్ లోయ మంచు దుప్పటి కప్పుకున్నట్టే కనిపిస్తోంది.