HOME » VIDEOS » National » BEAUTIFUL NIGHT VIDEO OF KUMBH MELA 2019 SB

Video: ఇలా చూస్తే... కుంభమేళా ఎంత అందంగా ఉందో...?

జాతీయం15:08 PM February 05, 2019

యూపీ ప్రయాగరాజ్‌లో అర్థకుంభమేళ అత్యంత అద్భుతంగా కొనసాగుతోంది. రోజు వేలాదిమందిగా భక్తులు తరలివచ్చి గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే రాత్రి సమయంలో కుంభమేళా దృశ్యాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో కుంభమేళాకు మరింత అందంవచ్చింది.

Sulthana Begum Shaik

Top Stories