HOME » VIDEOS » National

Video : అత్తారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ వేడుక

ఇండియా న్యూస్08:50 AM January 26, 2020

రిపబ్లిక్ డే వస్తే చాలు... సైనికులు చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా భారత్ పాకిస్థాన్ సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ సెరెమనీ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. అటు పాకిస్థాన్, ఇటు భారత్ సైనికులు రకరకాల విన్యాసాలు చేస్తారు. ఈ సంవత్సరం కూడా అత్తారీ-వాఘా సరిహద్దులో జరిగే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చాలా మంది తరలివచ్చారు.

webtech_news18

Top Stories