HOME » VIDEOS » National

Video: బావిలో పడ్డ ఎలుగుబంటి... కాపాడిన జనం

ఎలుగుబంటి బావిలో పడిపోయింది. దీంతో దాన్ని గుర్తించిన జనం... బయటకు తీసేందుకు నానా అవస్థలు పడ్డారు. గంటలపాటు శ్రమించి ఎలుగు బంటిని క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

webtech_news18

Top Stories