హిమాచల్ ప్రదేశ్లోని బిస్లాపూర్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్న వీడియో వైరల్గా మారింది. స్థానిక బీడీసీ, మరికొందరి మధ్య రాత్రి పూట వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో బీభత్సంగా కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.