బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఒక్క రోజు సమ్మెకు దిగారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ)కు చెందిన 3.50 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.