హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చందమామపై భారతీయుడు... వైరల్ అవుతున్న వీడియో...

జాతీయం11:59 AM September 02, 2019

Moon Landing : మనం ఇప్పటివరకూ ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేశాం. కానీ చందమామపై భారతీయులెవరూ కాలు పెట్టలేదు. పెడితే ఇలా ఉంటుంది అంటూ... బెంగళూరులో ఓ యువకుడు క్రియేటివ్ వీడియో చేశాడు. అది చూసిన వాళ్లంతా... వావ్... వాటే క్రియేటివిటీ అంటూ మెచ్చుకుంటున్నారు. ప్రధానంగా... వీడియో సగం ప్లే అయిన తర్వాత కనిపించే దృశ్యాలు ట్విస్ట్ ఇచ్చినట్లు చేస్తున్నాయి. అందుకే ఇప్పుడీ వీడియో... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Krishna Kumar N