HOME » VIDEOS » National

Video : కాశ్మీర్ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు.. బండి సంజయ్ కామెంట్స్

ఇండియా న్యూస్11:24 AM August 05, 2019

కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఎన్ఐటిలో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ నుంచి ఢిల్లీ చేరుకున్న దాదాపు 109మంది విద్యార్థులు ఆదివారం రాత్రి అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా స్వస్థలాలకు బయలుదేరారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విద్యార్థులను రిసీవ్ చేసుకుని వారిని క్షేమంగా అక్కడినుంచి తరలించారు.

webtech_news18

Top Stories