ఆంధ్రప్రదేశ్ లో మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.