HOME » VIDEOS » National » BADRINATH TEMPLE OPENS FOR PILGRIMS TODAY SR

తెరుచుకున్న బద్రినాథ్ ఆలయం..శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన పండితులు

ఉత్తరాఖండ్‌లోని కేదర్‌నాథ్ జ్యోతిర్లింగ ఆలయ క్షేత్రంలో నిన్న పూజలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో ఆరు నెలల తర్వాత ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఈరోజు బద్రినాథ్ ఆలయంలో కూడా పూజలు ప్రారంభమైయాయి. అందులో భాగంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు పండితులు. ఈ సందర్బంగా భక్తులు ఆ మహా విష్టువును దర్శించుకోవడానికి తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు.

webtech_news18

Top Stories